Top story: ప్రాణస్నేహితుడిపై కూతుర్ని దించిన బొత్స.. జగన్ వేసిన లింక్ ట్విస్ట్ ఏంటి..? జగన్ ప్రెజర్ పాలిటిక్స్..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరైనా శత్రువులు కావచ్చు.. ఎవరైనా మిత్రులు కావచ్చు. కానీ, ఉత్తరాంధ్ర పొలిటికల్ ల్యాండ్‌స్కేప్‌లో దశాబ్దాలుగా ఒక విచిత్రమైన, అత్యంత బలమైన మిత్రత్వం నడుస్తోంది.