వార్ వన్ సైడ్ అన్నట్లు ఒకప్పుడు కనిపించిన తెలంగాణ రాజకీయం.. ఇప్పుడు సెగలు కక్కుతోంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ కాస్త.. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ యుద్ధంలా మారింది. రాష్ట్రంలో ! ఎక్కడైనా ప్రత్యర్ధులపై పోరాటం చేస్తారు. కాంగ్రెస్ లో మాత్రం నాయకులు సొంత పార్టీ వాళ్ళ పైనే ఫైట్ చేస్తారు. ఈ రచ్చ వల్లే కాంగ్రెస్ పార్టీ బలం రోజురోజుకూ తగ్గుతూ వస్తుంది. ఆ రచ్చ మరింత ముదిరితే డిగ్గీ రాజా ఎంటర్ అయి పరిస్థితి […]

CONGRESS AS BRS IN 2023 ELECTIONS