Revanth Reddy: రేవంత్‌ను టార్గెట్ చేసిన బీఆర్ఎస్.. అసలు లక్ష్యం అదే..!

రేవంత్ అధ్యక్షుడయ్యాక పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్‌లో ఊపొచ్చింది. బీఆర్ఎస్‌కు ధీటుగా కాంగ్రెస్‌ను నడిపిస్తున్నాడు. ఇదే కేసీఆర్, కేటీఆర్‌కు నచ్చడం లేదు. రేవంత్ హయాంలో కాంగ్రెస్ బలపడుతోంది. అదే టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ను తప్పిస్తే కాంగ్రెస్ బలహీనడపడటం ఖాయం.

Post Published By: narender Thiru
Updated : 16 July 2023, 1:56 PM IST

Published : 
  • 16 July 2023, 1:56 PM IST

Exit mobile version