Top story: చంద్రబాబు సంచలన నిర్ణయం, సీనియర్లకు షాక్.. ఆ నియోజకవర్గాల్లో కొత్త వారికి ఛాన్స్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పరిపాలనలో దూసుకుపోతున్న తరుణంలో, ఇప్పుడు తెలుగుదేశం అధినేత, సిఎం చంద్రబాబు నాయుడు పార్టీ బలోపేతంపై అత్యంత కీలకమైన, సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.