CI Anju Yadav  : రాజకీయాల్లోకి సీఐ అంజు యాదవ్.. వైసీపీ నుంచి టికెట్‌ కన్ఫార్మ్‌ !

అంజు యాదవ్‌ పేరు గుర్తుందిగా.. కొన్ని నెలల కింద శ్రీకాళహస్తిలో జనసేన నేత చెంప చెల్లుమనిపించిన ఘటన ఇప్పటికీ కళ్ల ముందే తిరుగుతోంది. ఆ తర్వాత పవన్ అక్కడికి వెళ్లడంతో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ఆమె వీడియోలు చాలా బయటకు వచ్చాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 17 December 2023, 5:08 PM IST

Published : 
  • 17 December 2023, 5:08 PM IST

Exit mobile version