Top story: సీజేపీ పవర్: మోదీ సర్కార్ లెక్క తప్పిందా? తక్కువ అంచనా వేశారు.. సీన్ కట్ చేస్తే..! దేశాన్ని కుదిపేస్తున్న విద్యార్థి ఉద్యమం..!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకటే చర్చ నడుస్తోంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీలపై చెలరేగిన నిరసనల జ్వాలలు ఢిల్లీ పీఠాన్ని కదిలించివేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.