CM KCR: బీఆర్ఎస్ మిత్రపక్షాలన్నీ ఇండియా కూటమివైపే.. కేసీఆర్ థర్డ్ ఫ‌్రంట్ ఆశలు అటకెక్కినట్లేనా..?
ఎన్డీయే కూటమి బలపడుతోంది. అటు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడితే.. బీజేపీ అనుకూల పక్షాలు ఎన్డీయే కూటమిగా ఉన్నాయి. ప్రాంతీయ, జాతీయ పార్టీలు దాదాపు ఏదో ఒక కూటమిలో చేరిపోయాయి.