Top story: కల్వకుంట్ల భూముల చిట్టా.. అసెంబ్లీలో విప్పిన సీఎం రేవంత్..!
తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన పవర్ ఫుల్ పొలిటికల్ బాంబు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సెక్షన్ 22A నిషేధిత భూముల జాబితా మరియు ‘ధరణి’ పోర్టల్