Top story: సీఎం విజయ్ ఊర మాస్ డెసిషన్… స్టాలిన్ మాటే నా మాట… కేంద్రానికి విజయ్ బిగ్ షాక్… మా స్టేట్ లో రెండే భాషలు, ద్విభాషా విధానంపై తగ్గేదే లే…!
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ, అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయంతో వార్తల్లోకి నిలిచింది. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా కొత్త ప్రభుత్వం రాగానే.