Top story: సంచలనం.. రేవంత్ కు డొనాల్డ్ ట్రంప్ థ్యాంక్స్…హైదరాబాద్ పై అమెరికా ప్రెసిడెంట్ క్రేజీ పోస్ట్..!
అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెను సంచలనం నమోదైంది. అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.