Top story: ఇండక్స్ స్టవ్‌లకు ఫుల్ డిమాండ్… ఆన్‌లైన్‌లో ఔట్ ఆఫ్ స్టాక్…!
ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు భారతీయుల పరిస్థితి తయారైంది. అక్కడ యుద్ధం జరుగుతుంటే…ఇక్కడ కష్టాలు పడుతున్నారు. గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న భయంతో…జనం గ్యాస్ పంపిణీ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు.