Top story: ఇండియన్ మీడియా బయటపెట్టినా పాక్ కుట్రలు భారత్ బుద్ధి చెప్పినా ఆగని పాక్ చిల్లర వేషాలు.. జైషే మహ్మద్ కు పాకిస్తాన్ 25 కోట్ల రహస్య ఫండింగ్..!
“పాకిస్తాన్ బుద్ధి ఎప్పటికీ మారదా? ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే ఆ దేశ అధికారిక పనా?” ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఇంటెలిజెన్స్ నివేదికలు చూస్తుంటే ఇది ముమ్మాటికీ నిజమనిపిస్తోంది.