Top story: సివిల్స్ లో ఇండియా టాపర్…. జీవితంలో జైలు పక్షి …. శ్రీలక్ష్మి కెరీర్ ఎందుకిలా దారుణంగా ముగిసింది?
సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఏపీ సర్కార్ పోస్టింగ్ ఇచ్చింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. కాకపోతే సరిగ్గా నాలుగు రోజుల్లో శ్రీలక్ష్మి రిటైర్ అయిపోతున్నారు