ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 2013 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ దివ్య మిట్టల్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 13 ఏళ్ల సర్వీస్ తర్వాత ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.