Top story: యూఏఈని నిండా ముంచేసిన ఇరాన్…అమెరికా భజనకు రిజల్ట్ ఇదే నష్టాల లెక్కలు ఇవే, బిజినెస్ లేదు బొక్క లేదు…!
దశాబ్దాలుగా పశ్చిమ ఆసియాలో ‘శాంతికి చిరునామా’గా, ‘బిజినెస్ హబ్’గా వెలిగిపోయిన దేశం యూఏఈ. ముఖ్యంగా దుబాయ్ నగరం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు, పెట్టుబడిదారులకు ఒక స్వర్గధామం