Top story:ట్రంప్‌ను మళ్లీ చావుదెబ్బ కొట్టిన ఇరాన్… అసలు ఆట అంతా సముద్రగర్భం కిందే!
మా దారికి రాకపోతే ఇరాన్‌ను రాతియుగం నాటికి తీసుకెళతాం”. ఇటీవల ఇరాన్‌కు ట్రంప్ ఇచ్చిన డెడ్లీ వార్నింగ్ ఇది. కానీ, ట్రంప్ మాటలకే పరిమితం అయ్యాడు. ఇరాన్ మాత్రం చేతల్లో చేసి చూపించాలనుకుంటోంది.