Top story:వంట గదిలో ఇరాన్ యుద్ధం… వంట గ్యాస్ కొరత, హోటల్స్ బంద్, 25 రోజుల తర్వాతే సిలెండర్…!
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇండియన్ కిచెన్ మీద పడింది. అనుకున్నట్టుగానే ఎల్‌పీజీ గ్యాస్ చైన్ దెబ్బతిన్నది. బ్యాక్ టు బ్యాక్ సిలిండర్ బుక్ చేసుకుంటామంటే కుదరదని కేంద్రం చెప్పేసింది.