Top story:ఇరాన్ గ్రేట్ ఫ్రెండ్షిప్, మోడీ గట్స్ కు ట్రంప్ షాక్… ఇండియాకు రెడ్ కార్పెట్, ఇరాన్ సెన్సేషనల్ కామెంట్స్… గ్లోబల్ మ్యాప్‌పై ఇండియా మాస్ పవర్…!
ప్రపంచం మొత్తం గత రెండు నెలల నుంచి.. గుండె గుప్పిట్లో పట్టుకుని కూర్చుంది. ఇరాన్ పై ఇజ్రాయిల్, అమెరికా అటాక్స్ స్టార్ట్ అయిన రోజు నుంచి భయం భయం. మన ఇండియాలో గ్యాస్ దొరకదు అనే కంగారు.