Top story:టీఆర్ఎస్ పేరు వెనుక రేవంత్ మాస్టర్ మైండ్…? టీఆర్ఎస్ పేరుతో బీఆర్ఎస్‌కు భారీ డ్యామేజ్…? కాంగ్రెస్‌కు జాక్‌పాట్ తగిలినట్టేనా…?
తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ ఇప్పుడు షేక్ చేస్తోంది. శనివారం నాడు మేడ్చల్ వేదికగా కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సేనను ప్రకటించారు. ఒకప్పుడు బీఆర్ఎస్‌కు ఊపిరిగా ఉన్న ‘టీఆర్ఎస్’ బ్రాండ్‌ను ఇప్పుడు కవిత