Top story:ట్రంప్ ఇలా బుక్ అయ్యాడేంట్రా…? ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌కు వచ్చేది లేదు… అమెరికాకు బిగ్ హ్యాండ్ ఇచ్చిన నెతన్యాహు…!
ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌కు అవసరమైన సైన్యాన్ని ఎప్పుడో అమెరికా తరలించింది.అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం, USS ట్రిపోలిలో ఉన్న దాదాపు 3వేల 500 మంది మెరైన్‌లు, నావికులు రీసెంట్‌గా పశ్చిమాసియాకు చేరుకున్నారు. ఓవరాల్‌గా పశ్చిమాసియాలో దాదాపు 57వేల మంది