Jayasudha: బీజేపీలోకి జయసుధ ? వాళ్ల ఓటు బ్యాంక్‌పై కాషాయం కన్నేసిందా ?

కిషన్ రెడ్డి, జయసుధ భేటీ మళ్లీ కొత్త చర్చను తెరపైకి వచ్చింది. సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆ ప్రాంతంపై అవగాహన ఉన్న జయసుధ ఈసారి బీజేపీ నుంచి బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం బీజేపీ కూడా జయసుధను ప్రోత్సహిస్తుందా లేదా అన్నది చూడాలి.

Post Published By: Raju Cln
Updated : 29 July 2023, 12:04 PM IST

Published : 
  • 29 July 2023, 12:04 PM IST

Exit mobile version