TDP : టీడీపీకి మద్దతుగా జూ.ఎన్టీఆర్‌ ?

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండు నెలలు మాత్రమే ఉండటంతో ఎవరికి వాళ్లు తమ సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ మధ్య వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ జరగబోతోంది అనేది అందరికీ తెలిసిన నిజం. ఇదే క్రమంలో ఇప్పుడు హీరో కళ్యాణ్‌ రామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో ప్రకంపణలు సృష్టిస్తున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 27 December 2023, 11:43 AM IST

Published : 
  • 27 December 2023, 11:43 AM IST

Exit mobile version