BRS to Congress : జంపింగ్ జపాంగ్స్… కాంగ్రెస్ లోకి ఇంకా ఎంతమంది ?

తెలంగాణలో రాజకీయ (Telangana Politics) పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections), అధికార మార్పిడి తర్వాత జంపింగ్‌ జపాంగ్‌ల జోరు పెరుగుతోంది. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు అన్న పద్యాన్ని నరనరానా జీర్ణించుకున్న నాయకులు… పవరున్న పార్టీవైపు పరుగులు పెడుతున్నారు. బీఆర్‌ఎస్‌ (BRS) నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు పెరుగుతున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 February 2024, 3:45 PM IST

Published : 
  • 11 February 2024, 3:45 PM IST

Exit mobile version