కిమ్ జోంగ్ ఉన్.. నార్త్ కొరియా డిక్టేటర్. దక్షిణ కొరియా, అమెరికాతో తప్ప మరే దేశంతో అంతగా వివాదాలు లేని లీడర్. ముఖ్యంగా భారత్ జోలికి ఎప్పుడూ రాలేదు. భారత్ కూడా ఎప్పుడూ కిమ్ జోలికి వెళ్లలేదు. పైగా ఉత్తర కొరియా కష్టాల్లో ఉన్న ప్రతిసారీ ఇండియా అండగా నిలిచింది.
