Top story: రహస్యంగా పుతిన్‌ను కదిసిన కిమ్ దూత.. ఇద్దరూ కలిసి ట్రంప్‌కు స్పాట్ పెట్టేశారా?
గ్లోబల్ డిప్లమసీలో ప్రతీ పర్యటనకు ఒక కారణం ఉంటుంది. అధికారిక ప్రకటనలు కూడా ఉంటాయి. కానీ, నార్త్ కొరియా ఫారిన్ మినిస్టర్ మాస్కో పర్యటన మాత్రం చాలా అంటే చాలా సీక్రెట్‌గా మొదలైంది.