Top story: కేటిఆర్ ఏ 1.. రూ. 600 కోట్ల ఫార్ములా ఈ రేస్ స్కామ్..? ఏసీబీ ఛార్జ్‌షీట్‌లో మైండ్ బ్లోయింగ్ నిజాలు..!
తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసే అత్యంత సంచలన వార్తతో ఈరోజు మీ ముందుకు వచ్చాం. గత కొన్ని నెలలుగా కేవలం ఆరోపణలకే పరిమితమైన ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది