Left Parties: బీఆర్ఎస్‌కు దూరంకానున్న లెఫ్ట్ పార్టీలు.. కాంగ్రెస్‌వైపు కమ్యూనిస్టుల చూపు..?

కమ్యూనిస్టుల్ని దూరం పెట్టి, ఎంఐఎంతో కలిసి సాగాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎంఐఎంతో పొత్తు ఉండదు కానీ.. అవగాహనా ఒప్పందం మాత్రం ఉంటుంది.

Post Published By: narender Thiru
Updated : 26 July 2023, 10:20 AM IST

Published : 
  • 26 July 2023, 10:20 AM IST

Exit mobile version