ఇప్పుడు ఫ్రెష్‌గా పొత్తుల వ్యవహారం తెరమీదకు వచ్చింది. దీనికి కారణం.. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాటలే! మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయ్. రాష్ట్రంలో అధికారం కైవశం చేసుకున్న కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటేలా వ్యూహాలు రచిస్తోంది.
At the time of election, Minister Mallareddy got a huge relief in the court.