రోజుకో మలుపు అన్నట్లుగా కనిపిస్తోంది తెలంగాణ రాజకీయం. ఎలక్షన్ ఇయర్‌లోకి ఎంటర్ కావడంతో.. రాజకీయంగా ప్రతీ విషయం వివాదమే అవుతోంది. ప్రతీ అంశం ఆయుధంగా మారుతోంది. కాంగ్రెస్ సంగతి ఎలా ఉన్నా.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య.. మాటలు తూటాలకు మించి పేలుతున్నాయ్. వీటికితోడు వరుసగా వెలుగుచూస్తున్న కాంట్రవర్సీలు.. రాజకీయాన్ని మరింత రగుల్చుతున్నాయ్.

Narendra Modi with Bandi Sanjai