కర్ణాటకలో జాతీయ పార్టీలే ఉండబోతున్నాయా.. JDS పని ఐపోయిందా..

కర్ణాటకలో జనతాదల్‌ సెక్యులర్‌ పార్టీ పని ఐపోయిందా? ఇంత కాలం వొక్కలిగా కమ్యూనిటీ సపోర్ట్‌తో కింగ్‌ మేకర్‌గా ఉన్న ఈ కన్నడ లోకల్‌ పార్టీ.. ఇక సైలెంట్‌ కాబోతోందా? ఏళ్ల నుంచి జేడీఎస్‌కు అండగా ఉన్న వొక్కలిగాలు ఇప్పుడు వాళ్లకు కటీఫ్‌ చెప్పేశారా? కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూస్తే అవుననే అనిపిస్తోంది.

Post Published By: Srikar Creator
Updated : 13 May 2023, 6:17 PM IST

Published : 
  • 13 May 2023, 6:17 PM IST

Exit mobile version