Top story: నేపాల్ కోసం రంగంలోకి భారత్ ఎన్ని కుట్రలు చేసినా నేపాల్‌కు అండగా భారత్.. దక్షిణాసియా దేశాలను కాపాడే శక్తి ఇండియానే..!
ఆపరేషన్ మైత్రి, ఆపరేషన్ బ్రహ్మ, ఆపరేషన్ సాగర్ బంధు.. ఇవన్నీ పొరుగు దేశాలను సేవ్ చేయడానికి భారత్ చేపట్టిన మిషన్లే. ప్రకృతి విపత్తుల సమయంలో తన, మన అన్న తేడా లేకుండా కష్టాల్లో ఉన్న దేశాలకు కొండంత అండగా నిలుస్తోంది ఇండియా.