అమెరికాను అడుక్కుంటున్న పాకిస్తాన్.. 10 బిలియన్ల కోసమే మీడియేషన్ డ్రామా..!
ఇస్లామాబాద్ టాక్స్.. ఈ పేరుతోనే పీస్ మేకర్ అవతారం ఎత్తింది పాకిస్తాన్. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేస్తామంటూ ఇస్లామాబాద్‌లో చాలా డ్రామాలే ఆడింది. ఇస్లామాబాద్ టాక్స్ పేరుతో సదస్సులు, దౌత్య ప్రకటనలు గుప్పిస్తూ అంతర్జాతీయ సమాజం