Top story: ఒకే ఒక్క బటన్‌తో పాకిస్తాన్ గేమ్ ఓవర్.. ఉగ్రదేశాన్ని వణికిస్తున్న అగ్ని-4 క్షిపణి.!
అగ్ని-4.. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఉగ్రదేవం వెన్నులో వణుకుపుట్టిస్తున్నది ఇదే. ఎందుకంటే, ఈ మిస్సైల్ రేంజ్ లోకి ఎంటైర్ పాకిస్తాన్ వస్తుంది. ఒడిశాలోని ఛాందీపూర్ ఐటీఆర్ కాంప్లెక్స్ నుంచి అగ్ని-4 క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు.