Top story: మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఎమర్జెన్సీ మీటింగ్ సైలెంట్‌గా ఉంటే కుదరదు.. మాట్లాడాల్సిందే పవన్ కళ్యాణ్ విశ్వరూపం.. ఓన్లీ నేను మాత్రమే మాట్లాడాలా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా ఒక ఆసక్తికరమైన మరియు హాట్ టాపిక్ నడుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, జనసేన పార్టీ వంద శాతం స్ట్రైక్ రేట్‌తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే.