నేను హోం మంత్రి కాదు. లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు. పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పే మాటలు ఇవి. నేను హోం మంత్రి అయితే పరిస్థితి మరోలా ఉండేది….. హోం మంత్రి అనిత ఏం చేస్తుంది?