నెల, రెండు నెలలు కాదు.. 14 నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తోంది. గతేడాది ఫిబ్రవరి 24న ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొలిక్కిరాలేదు. రష్యా మిలటరీ సృష్టించిన విధ్వంసానికి ఉక్రెయిన్ సర్వ నాశనమైపోయింది. ప్రపంచ దేశాలు కూడా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని తీవ్రంగా తప్పుపట్టాయి. ఇంత జరుగుతున్నా కనీసం ఒక్కసారైనా చైనా ఈ యుద్ధంపై నోరుమెదపలేదు. యుద్ధాన్ని ఖండించలేదు. ఎవరి వైపు నిలబడలేదు.

Jinping Call to Zelensky