తనపై వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. గతంలో కూడా అదే పత్రిక మదనపల్లి ఘటన లో తప్పుడు వార్తలు రాశారని వారి పై 50 కోట్లకి పరువు నష్టం దావా వేశామన్నారు.