PM Modi: ప్రధాని నరేంద్రమోదీ కర్ణాటక పర్యటన ఖరారు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫిబ్రవరి 6న కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్ (IEW) 2023ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత తుమకూరులోని హెచ్‌ఏఎల్‌ హెలికాప్టర్‌ ఫ్యాక్టరీని ప్రారంభించడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. సోమవారం ఉదయం 11.30 నుంచి సాయంత్రం వరకు కర్ణాటకలో ప్రధాని పర్యటన కొనసాగనుంది. ఇథనాల్ బ్లెండింగ్ రోడ్‌మ్యాప్‌లో భాగంగా E20 ఇంధనాన్ని కూడా ప్రధాని […]

Post Published By: Srikar Creator
Updated : 5 February 2023, 7:38 AM IST

Published : 
  • 5 February 2023, 7:38 AM IST

Exit mobile version