ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉన్నా.. వారంలో పోలింగ్ అన్న లెవల్‌లో తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ దూకుడు చూపిస్తున్నాయ్. ఒకరికి మించి ఒకరు.. వ్యూహ ప్రతివ్యూహాలతో దూసుకుపోతున్నారు. ఓటరు మనసు గెలుుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Political Leaders Joins in Telangana Congress