Ponguleti Srinivasa Reddy: కాంగ్రెస్ గూటికి పొంగులేటి, జూపల్లి.. ఖమ్మంలో రాహుల్ సమక్షంలో చేరిక.. ముహూర్తం ఖరారు!

అందరూ అనుకున్నట్లుగానే కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం జూపల్లి, పొంగులేటి కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. అక్కడ కాంగ్రెస్ సాధించిన విజయం.. బీజేపీ ఓటమి ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేసింది.

Post Published By: narender Thiru
Updated : 6 June 2023, 3:16 PM IST

Published : 
  • 6 June 2023, 3:16 PM IST

Exit mobile version