ఇరాన్‌ను వెనుకుండి నడిపించిన పుతిన్… అమెరికాను ఓడించింది ఆ రెండు వ్యూహాలే…!
“48 గంటలే డెడ్‌లైన్.. ఇరాన్ లొంగిపోవాల్సిందే”. మార్చి 21 రాత్రి ట్రంప్ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇది. “ఇరాన్‌పై దాడులకు ఐదు రోజులు విరామం ఇస్తున్నాం, ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలే దీనికి కారణం”. మార్చి 24న ఉదయం అదే ట్రంప్ చేసిన ప్రకటన ఇది.