Top story:ఇరాన్ గడ్డపై పుతిన్ అడుగు, రివేంజ్ మోడ్ లో రష్యా… ఇరాన్ ఆర్మీతో టెహ్రాన్ లో సీక్రెట్ మీటింగ్… స్పెషల్ ఫ్లైట్ లో ఇరాన్ లో దిగుతున్న రష్యా ప్రెసిడెంట్…!
చరిత్రలో అత్యంత భయంకరమైన క్షణాలు మొదలయ్యాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వార్త ఇది. అమెరికా-ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ చర్చలు దారుణంగా విఫలమైన మరుక్షణమే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రత్యేక అధ్యక్ష విమానంలో నేరుగా ఇరాన్ గడ్డపై