మాజీ మంత్రి కేటీఆర్ పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు వేసారు. కేటీఆర్ రాజకీయాలు బంద్ చెయ్యాలని ఉంది అన్నాడు… బంద్ చెయ్యి ఎవరు వద్దు అనలేదు…అమెరికా వెళ్లి బాత్ రూంలు కడుక్కో అంటూ తన మార్క్ కామెంట్స్ చేసారు.