కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (MALLIKARJUN KHARGE), అగ్రనేత రాహుల్ గాంధీ (RAHUL GANDHI) శుక్రవారం తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఇద్దరూ వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మల్లికార్జున ఖర్గే శుక్రవారం ఉదయం 10 గంటలకు బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
