ఎమ్మెల్సీ విజయశాంతి అలియాస్ రాములమ్మ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై రివెంజ్ తీసుకుంటున్నారా? ఆశించింది ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని నేను ఏదోరకంగా ఇరుక్కున పెడుతూనే ఉంటాను.