సుదీర్ఘ దౌత్య వివాదం తర్వాత ట్రంప్ చేసిన సంచలన ప్రకటనే ఇది. భారత్‌తో ట్రేడ్ డీల్‌కి అంగీకరిస్తున్నట్టు తన ట్రూత్ సోషల్ మీడియాలో ప్రకటించాడు.