REVANTH REDDY : మా పోటీ ఐటీ, ఈడీతోనే…. కాంగ్రెస్, బీజీపీతో కాదు: రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోరాడుతోంది బీజేపీ, బీఆర్ఎస్ తో కాదన్నారు పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. ఐటీ, ఈడీలోతో పోరాడుతున్నామనీ… డిసెంబర్ 3న ఈ రెండింటినీ ఓడిస్తామన్నారు.

Post Published By: dialnews
Updated : 25 November 2023, 1:21 PM IST

Published : 
  • 25 November 2023, 1:21 PM IST

Exit mobile version