Top story: బీజేపీపై సీరియస్ గా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్..? జెన్-జీ ఆందోళనలకు సంఘ్ పరివార్ సపోర్ట్..?
దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఊహించని సంచలనం రేగుతోంది. ఇటీవల దేశవ్యాప్తంగా జెన్-జీ యువత, విద్యార్థులు చేసిన ఆందోళనలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పెద్ద షాక్‌గా మారాయి