Top Story: బండి సంజయ్ కి ఇజ్జత్ కా సవాల్… కరీంనగర్ మేయర్ సీటు దక్కేది ఎవరికి ? తెర వెనక ఏదో జరుగుతోందా?
కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు సీరియస్ పాలిటిక్స్ సాగుతున్నాయి… అధికారానికి సమీపంలో ఉన్న బీజేపీ ఎలాగైనా పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తుంటే…