రాజకీయం మారింది.. జనాలు మారారు.. వాళ్ల ఆలోచన మారింది. ఎంత క్రేజ్ ఉన్నా సరే.. పార్టీ పెట్టగానే అధికారం అంటే ఇప్పట్లో అయ్యే వ్యవహారం కాదు. ఏపీలో పవన్ కల్యాణ్ కూడా పదేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది.